Happy Birthday NAMO: మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సెలబ్రిటీ వీళ్ళే

Happy Birthday Namo: మూడు సార్లు ప్రధాన మంత్రి గాను అంతకు ముందు నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి గాను చేసిన శ్రీ నరేంద్ర మోడీ గారి రాజకీయ ప్రస్థానం లో అయన సాధించిన విజయాలు ఎన్నో. వారు చుసిన ఒడిదుడుకులు మరెన్నో. అయితే మోడీ గారు సాధించిన రికార్డుల్లో సోషల్ మీడియా ఫాలోయర్స్ రికార్డు కూడా ఉంది. అయితే ఈ రోజు వారి 74వ పుట్టిన రోజు సందర్బంగా, సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు, అందులో పలువురు ముక్యులు కూడా ఉన్నారు, వాళ్లెవరో ఇక్కడ చూద్దాం.

వీరిలో అత్యధికంగా సినిమా రంగానికి చెందిన వారు, రాజకీయ రంగానికి చెందిన వారే కాక, వారి అమ్మగారు, మరియు పలువురు ఇతర రంగాలకు చెందిన ముక్యులు కూడా ఉన్నారు

GXqRKA7bsAAfFH0

TG CM Revanth Reddy Wishes NAMO: 

ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం అందించిన సందేశంలో, ప్రధానమంత్రి ఆరోగ్యం మరియు శ్రేయస్సును కొనసాగించాలని ముఖ్యమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “గౌరవనీయులైన ప్రధాన మంత్రికి ఆయన పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశాన్ని పురోగతి మరియు శ్రేయస్సు వైపు నడిపించేలా ఆయన మంచి ఆరోగ్యం, బలం మరియు జ్ఞానంతో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను” అని రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక రోజున దేశవ్యాప్తంగా ఉన్న నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సందేశం వచ్చింది.

Chief Minister Revanth Reddy extended birthday greetings to Prime Minister Narendra Modi (X.com)
Pic: x.com/IamPolSol

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version