ఆగష్టు 21న భారత్ బంద్ (Bharath Bandh), ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఆ రోజు ఏమేమి తెరిచి ఉంటాయి
ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి 21 ఆగస్టు 2024న భారత్ బంద్ (Bharath Bandh)ను ప్రకటించింది. భారత్ బంద్ ఎందుకు జరుగుతుంది? షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవలి …