Glenn Maxwell: వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన గ్లెన్ మాక్స్వెల్
Glenn Maxwell: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, టీ20లపై దృష్టి సారించాడు. 2012 నుండి 2025 వరకు తన కెరీర్‌లో 149 వన్డేలు ఆడి, 3990 పరుగులు చేసి, 77 వికెట్లు పడగొట్టాడు. …