Army Jawan Murali Naik Last Rites – వీర జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు ముగిశాయి, కన్నీటితో వీడ్కోలు
Army Jawan Murali Naik last rites performed with Military and State Honours: అమరవీరుడు ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కు సైనిక అంత్యక్రియలు, ప్రభుత్వ గౌరవాలు మరియు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. ఆంధ్రప్రదేశ్: శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం గుమ్మయ్యగారి పల్లి పంచాయతీలోని కల్లి తాండా గ్రామంలో ఆదివారం (మే 11, 2025) మధ్యాహ్నం అమరవీరుడైన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ (24) అంత్యక్రియలు సైనిక మరియు ప్రభుత్వ […]