Heavy Rain Alert for AP and TG: రెండు తెలుగు రాష్ట్రాల్లో, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం, IMD హెచ్చరికలు జారీ
Heavy Rain Alert for AP and TG: Heavy Rain alert for AP and TG: హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంత్రులు, అధికారులు, ఎన్నికైన సభ్యులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమీక్షా సమావేశం నిర్వహించి, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. […]