Mahakumbh Fire: ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా లో పేలిన సిలిండర్, అగ్నికి ఆహుతైన 20 టెంట్లు
Mahakumbh Fire: ఆదివారం మధ్యాహ్నం మహా కుంభ్ లోని సెక్టార్ 19 లో ఎల్ పిజి సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి 3 డజన్లకు పైగా గుడారాలు దగ్ధమయ్యాయి. Mahakumbh Fire: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో ఆదివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 20 గుడారాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. “మంటలు ఆరిపోయాయి మరియు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. పరిస్థితి అదుపులో ఉంది” అని ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ […]
Mahakumbh Fire: ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా లో పేలిన సిలిండర్, అగ్నికి ఆహుతైన 20 టెంట్లు Read More »