Vaikuntha Ekadashi 2026 Date & Timings: డిసెంబర్ 20 వైకుంఠ ఏకాదశి (మోక్షద ఏకాదశి) & గీతా జయంతి పూర్తి సమాచారం
2026లో వైకుంఠ ఏకాదశి, మోక్షద ఏకాదశి, గీతా జయంతి డిసెంబర్ 20 ఆదివారం ఒకే రోజున వస్తున్నాయి. తిథి, హైదరాబాద్ పారణ సమయాలు, వ్రత విధానం మరియు TTD వైకుంఠ ద్వార దర్శనం పూర్తి వివరాలు తెలుసుకోండి.








































