Richmond Villa Ganesh Laddu auctioned for 1.87 CR in Hyderabad: అక్షరాలా 1.87 కోట్లు పలికిన హైదరాబాద్ కి చెందిన కీర్తి రిచ్మండ్ విల్లా లడ్డు
Richmond Villa Ganesh laddu, Bandlaguda, Hyderabad: హైదరాబాద్‌లోని బండ్లగూడలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో పండుగ సందర్భంగా సమర్పించిన లడ్డూ, సెప్టెంబర్ 16, సోమవారం అర్థరాత్రి జరిగిన వేలంలో ₹1,87,36,500(1.87 కోట్ల)కు విక్రయించబడింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ₹61 లక్షలు పెరిగింది. …