APPLE iPhone 16E: ఐఫోన్ 16e భారతదేశంలో లాంచ్ అయింది; ధర మరియు స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకోండి
ఐఫోన్ 16e A18 చిప్ ద్వారా పని చేస్తుంది. మరియు 48 MP “2-in-1 కెమెరా సిస్టమ్” కలిగి ఉందని ఆపిల్ చెబుతోంది. అయితే ఇది కేవలం ఒక కెమెరా మాత్రమే, దానికి ఏ విధంగానూ అవకాశం లేదని పలువురి వాదన. …