India Got 2 ICC Awards: భారత్ కు దక్కిన రెండు ఐసీసీ అవార్డులు రెట్టింపు ఆనందంలో అభిమానులు
India got 2 ICC Awards: 2024లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అవార్డులలో జస్ప్రీత్ బుమ్రా ICC పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికవడం భారతదేశానికి రెట్టింపు ఆనందాన్నిచ్చింది, స్మృతి మంధాన తన రెండవ ICC మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. India got 2 ICC Awards: 2024 సంవత్సరంలో బంతితో సంచలనాత్మక ప్రతిభ కనపరిచి కేవలం 14.92 సగటుతో పొడవైన ఫార్మాట్‌లో 71 వికెట్లు తీసిన […]