Young Scientist Dr-Ashwini Found dead: వరదనీటిలో కొట్టుకుపోయి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని కన్నుమూశారు
Hyderabad Rains: Young Scientist Dr-Ashwini found dead: నిన్నటి నుంచి ఎడతెరిపి కురిసిన బారి వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా రహదారులన్నీ జలమయమై వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. కాగా, చాలా విషాదకరమైన సంఘటనలో, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని, తన తండ్రి ఇద్దరు కొట్టుకుపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు విమానంలో హైదరాబాద్ విమానాశ్రయానికి ఆమె తన తండ్రితో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. Young Scientist Dr-Ashwini Found dead Telangana: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం […]