Mamata Banerjee offers to Resign: ప్రజల ప్రయోజనాల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను
“ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను”, కోల్‌కతా అత్యాచారం-హత్య కేసుపై వైద్యుల నిరసన మధ్య గౌరవనీయులు బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా బెనర్జీ తమ అభిప్రాయాన్ని తెలిపారు. Mamata Banerjee offers to resign Mamata Banerjee offers to resign: New Delhi: కోల్‌కతా డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసులో జూనియర్ వైద్యుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొనడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామాకు సుముఖత వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. […]