Khushbu Sundar on her father abuse- కాపాడాల్సిన చేతులే నన్ను కాటేయబోయాయి… చిన్నప్పుడ్డు నా తండ్రి నన్ను ఎలా చూసేవాడంటే
Khushbu Sundar on her father abuse: తమిళనాడు బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్, ఇటీవల ఆమె అనుభవించిన కష్టకాలాలను గుర్తు చేసుకున్నారు. తన తండ్రి నుండి చిన్నతనంలో అనుభవించిన మానసిక, శారీరక, లైంగిక వేధింపుల గురించి ఆమె వివరించారు. తన 8వ యేట ప్రారంభమై, 15 ఏళ్ల వరకు ఈ వేధింపులు కొనసాగినట్లు ఖుష్బూ చెప్పారు. చిన్నప్పుడ్డు నా తండ్రి వల్ల నేను చాలా కష్టాలు పడ్డానని, కాపాడాల్సిన చేతులే నన్ను కాటేయబోయాయని, ఈ […]