Rajasthan ‘Blue Drum’ Murder Case: ఒక కొడుకు ప్రత్యక్ష సాక్షిగా మారి తల్లిని పట్టించిన వైనం
Rajasthan ‘Blue Drum’ Murder Case: రాజస్థాన్‌లోని ఖైర్తాల్-తిజారా జిల్లాలో తీవ్ర కలకలం రేపిన హత్య కేసు వెలుగులోకి వచ్చింది, ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన 35 ఏళ్ల హన్సరామ్ (సూరజ్ అని కూడా పిలుస్తారు) మృతదేహం కిషన్‌గఢ్ బాస్‌లోని తన అద్దె పైకప్పు …