Ranji Trophy: విరాట్ కోహ్లీని చూడటానికి అభిమానులు సాయంత్రం 5 గంటలకె స్టేడియంకు చేరుకున్నారు, కాలేజీ డుమ్మా కొట్టి మరి వచ్చిన విద్యార్థులు
Ranji Trophy: 12 సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ(Virat Kohli) రంజీ ట్రోఫీలోకి తిరిగి వచ్చాడు. విరాట్ కోహ్లీని చూడటానికి అభిమానుల్లో చాలా క్రేజ్ ఏర్పడింది. విరాట్ ఆట చూడటానికి చాలా మంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. ఢిల్లీ ప్రజలు ఉదయం 5 గంటల నుంచే స్టేడియం బయట క్యూలో నిలబడ్డారు. image/X.Com న్యూఢిల్లీ: ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ ఈరోజు అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైంది. మ్యాచ్ కు ముందు, రంజీ […]