Choreographer Jani Master Case: ప్రముఖ కొరియోగ్రాఫర్ “జానీ మాస్టర్” పై కేసు నమోదు
Choreographer Jani master Case: ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా (జానీ మాస్టర్ అని పిలుస్తారు) తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలుగు చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ అయిన ఓ యువతి ఆరోపించింది. వేధింపులు ప్రారంభమైనప్పుడు మైనర్‌గా ఉన్న …