AP CM visits effected areas: వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఏపీ సీఎం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు
AP CM Visits effected Areas: AP CM Visits effected areas: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన విలేకరులకు తెలిపారు. …