Nipah Virus case in Kerala: కేరళలో వెలుగు చూసిన మరో నిపా వైరస్ కేసు
Nipah Virus case in Kerala: బెంగళూరు శివార్లలోని సోలదేవనహళ్లిలోని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో సైకాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న 24 ఏళ్ల విద్యార్థి మరణించినట్లు కేరళ ప్రభుత్వం నిర్ధారించింది మరియు అతను మలప్పురంలోని తిరువాలి పంచాయతీకి చెందినవాడుగా తెలుస్తుంది బెంగళూరు: కేరళలో బెంగళూరు …