Megha Akash marriage: మేఘా ఆకాష్ తన బాయ్‌ఫ్రెండ్ అయినా సాయివిష్ణును పెళ్లి చేసుకున్నారు
Megha Akash marriage: గత నెలలో నిశ్చితార్థం తర్వాత, నటి మేఘా ఆకాష్ మరియు సాయి విష్ణు ఆదివారం (సెప్టెంబర్ 15) నాడు తమ బంధువులు, స్నేహితుల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. మేఘా ఆకాష్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జంటకు పలువురు ప్రముఖులు, మరియు కుటుంబ సభ్యులు వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని […]
Megha Akash marriage: మేఘా ఆకాష్ తన బాయ్‌ఫ్రెండ్ అయినా సాయివిష్ణును పెళ్లి చేసుకున్నారు Read More »