LSG vs DC, IPL 2025 Live Score: LSGతో జరిగే తొలి మ్యాచ్‌కు కే ఎల్ రాహుల్(K L Rahul) దూరం కానున్నాడు.
LSG vs DC, IPL 2025: “ఎప్పుడైనా బిడ్డ పుట్టే అవకాశం ఉన్నందున, అతను తన భార్యతో ఉండటానికి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే, అతను జట్టు తదుపరి ఆటకు అందుబాటులో ఉండటం ఖాయం” అని రాహుల్ కుటుంబ స్నేహితుడు ఒకరు అన్నారు. ఆట ఎప్పుడు: సోమవారం, మార్చి 24, 2025, సాయంత్రం 7:30 IST ఎక్కడ: ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, డాక్టర్ వైఎస్ఆర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం ఏమి ఆశించవొచ్చు: […]