Heavy Rains Expected in AP and TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
Heavy Rains expected in AP & TG: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది(IMD): Heavy Rains expected in AP & TG States ఇది ఎండా కాలమా లేక వర్షాకాలమా? వాతావరణాన్ని అంచనా వేయడం కష్టంగా మారింది. మండుతున్న ఎండలు ఉన్నప్పటికీ, ఊహించని వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పుడు, మరో బ్రేకింగ్ వెదర్ అప్‌డేట్ వచ్చింది. […]