Kadambari Jethwani Case: కాదంబరీ జేత్వాని కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ముంబై నటిని అరెస్టు చేయడంలో పదవిని దుర్వినియోగం చేసినందుకు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. Kadambari Jethwani Case: Kadambari Jethwani Case: ముంబైకి చెందిన నటి-మోడల్ కాదంబరి జెత్వాని అక్రమ అరెస్టు మరియు వేధింపులకు పాల్పడినందుకు …