India vs New Zealand Final, Champions Trophy 2025: IND vs NZ పూర్తి స్క్వాడ్‌లు, పిచ్ రిపోర్ట్ & మరియు ఇతర వివరాలు
India vs New Zealand, ఛాంపియన్స్ ట్రోఫీ 2025: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీం ఇండియా, యుఎఇలోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారతదేశం మరియు న్యూజిలాండ్ తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. టీమ్ ఇండియా ఆస్ట్రేలియాను ఓడించి శిఖరాగ్ర పోరుకు చేరుకుంది. న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్‌లో బెర్తును ఖాయం చేసుకుంది. India vs New Zealand Final, Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ […]