PM KISAN YOJANA 2025: ప్రధానమంత్రి కిసాన్ యోజన 19వ విడత విడుదల. అసలేంటి కిసాన్ యోజన?
PM KISAN YOJANA 19th Installment: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరి 24న బీహార్‌లోని భాగల్పూర్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం యొక్క 19వ విడతను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 2.41 కోట్ల …