Champions Trophy 2025(Big Breaking): ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెటర్ల కుటుంబాలను ఎట్టకేలకు అనుమతించిన బీసీసీఐ
“Champions trophy:ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెటర్ల కుటుంబాలకు ఒక మ్యాచ్ చూడటానికి అనుమతినిస్తూ బీసీసీఐ షరతులతో కూడిన ఉత్తర్వులు” 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత క్రికెటర్లు తమ కుటుంబాలను ఒక మ్యాచ్ కోసం తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుందని సమాచారం. రోహిత్ …