హైడ్రా కూల్చేసిన నాగార్జున(Nagarjuna) N-కన్వెన్షన్ విలువ ఎంతో తెలుసా ?? దీనివల్ల నాగార్జునకి ఆస్తి నష్టం ఎంతంటే..
హైదరాబాద్ (madhapur): టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున(Nagarjuna)కు చెందిన హైప్రొఫైల్ ఎన్-కన్వెన్షన్ (N-convention) సెంటర్‌ను హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (Hydraa) శనివారం తెల్లవారుజామున కూల్చివేసింది. మాదాపూర్‌లో ఉన్న ఈ కేంద్రం తమ్మిడి కుంట చెరువులోని ఫుల్ ట్యాంక్ …