Sreeleela: మన తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగిన శ్రీలీల పుట్టినరోజు వేడుకలు – ఫోటోలు వైరల్
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. వారికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ …