IPL 2025: రజత్ పాటిదార్ ను RCB Captain గా నియమించడం పై కోహ్లీ స్పందన
IPL 2025: 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలంలో, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ మరియు శ్రేయాస్ అయ్యర్ వారి కెప్టెన్సీ అర్హతల కారణంగా అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో ఉన్నారు. ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసిన రాయల్ …