Edible Oil Prices may Drop: వంట నూనె ధరలు తగ్గే అవకాశం – కేంద్రం కీలక నిర్ణయం
ఇటీవల వంట నూనెల(edible oil) ధరలు దేశవ్యాప్తంగా సామాన్యులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మెరుగైన పరిణామాలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా నిర్ణయంతో తక్కువ ధరలకు నాణ్యమైన వంట నూనెలను …