AFG vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీ లో Zadran 177 పరుగులు చేసి రాణించడం తో ఆఫ్గనిస్తాన్ ఇంగ్లాండ్ ముందు 325 బారి లక్ష్యాన్ని ఉంచింది
AFG vs ENG: గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా మొదటి రెండు స్థానాలను ఆక్రమించడంతో, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో సజీవంగా ఉండాలంటే ఇంగ్లాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ తమ రెండవ ఆటను కచ్చితంగా గెలవాలి. Image: ICC/X.com లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన …