Meet Himanshu Sangwan: “హిమాన్షు సంగ్వాన్: విరాట్ కోహ్లీని బౌల్డ్ చేసిన వర్ధమాన ఫాస్ట్ బౌలర్”
Ranji Trophy: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సంగ్వాన్(Himanshu Sangwan), విరాట్ కోహ్లీని(Virat Kohli) కేవలం ఆరు పరుగులకే అవుట్ చేసి అభిమానులను అలరించాడు. వికెట్ తీసిన సందర్భంగా స్టార్ బ్యాటర్ స్టంప్స్‌ను …