Vinesh Phogat: హర్యానాలోని జులనా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ తొలి ఎన్నికల్లో విజయం సాధించారు
రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో జులనా స్థానంలో గెలుపొందారు, ఆమె తొలి ఎన్నికల్లో బిజెపికి చెందిన యోగేష్ కుమార్‌పై 6,015 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హర్యానాలోని జులనా నియోజకవర్గంలో వినేష్ ఫోగట్ బీజేపీ అభ్యర్థి యోగేష్ …