Telangana Govt to Hire Transgenders: దేశంలోనే తొలిసారి ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ అవకాశం ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
Telangana Govt to Hire Transgenders: హైదరాబాద్ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లను నియమించింది. ఆసక్తి ఉన్న ట్రాన్స్‌పర్సన్‌లకు వారం నుంచి 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చి యూనిఫారాలు అందజేయనున్నారు. Telangana Govt to Hire Transgenders: హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి.. హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం సాధారణ ట్రాఫిక్ […]