Tamim Iqbal News: ఢాకా ప్రీమియర్ లీగ్(DPL) ఆడుతుండగా తమీమ్ ఇక్బాల్ కు గుండెపోటు (Video)
Tamim Iqbal News: “అతనికి మ్యాచ్ ఆడుతున్నప్పుడు గుండెపోటు వచ్చింది. మాకు తెలిసిన సమాచారం మేరకు అతని గుండె ఇప్పుడు బాగా పనిచేయడం ప్రారంభించింది” అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వైద్య అధికారి దేబాషిష్ చౌదరి అన్నారు. Tamim Iqbal Got …