Ranji Trophy: విరాట్ కోహ్లీని చూడటానికి అభిమానులు సాయంత్రం 5 గంటలకె స్టేడియంకు చేరుకున్నారు, కాలేజీ డుమ్మా కొట్టి మరి వచ్చిన విద్యార్థులు
Ranji Trophy: 12 సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ(Virat Kohli) రంజీ ట్రోఫీలోకి తిరిగి వచ్చాడు. విరాట్ కోహ్లీని చూడటానికి అభిమానుల్లో చాలా క్రేజ్ ఏర్పడింది. విరాట్ ఆట చూడటానికి చాలా మంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. ఢిల్లీ ప్రజలు …