Young Scientist Dr-Ashwini Found dead: వరదనీటిలో కొట్టుకుపోయి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని కన్నుమూశారు
Hyderabad Rains: Young Scientist Dr-Ashwini found dead: నిన్నటి నుంచి ఎడతెరిపి కురిసిన బారి వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా రహదారులన్నీ జలమయమై వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. కాగా, చాలా విషాదకరమైన సంఘటనలో, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని, తన తండ్రి ఇద్దరు …