Hydraa చెప్పే బఫర్ జోన్ మరియు FTL అంటే ఏమిటి, వాటి ప్రాముఖ్యత, ఎందుకు వాటిని పరిగణనలోకి తీసుకోవాలి
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) నగరంలో అనధికార నిర్మాణాలను కూల్చివేసిన తర్వాత బఫర్ జోన్ మరియు FTL అనే పదాలు తరచుగా వార్తల్లో ప్రస్తావించబడటం రోజు మనం వింటూనే ఉన్నాం. అయితే అసలు ఈ పదాలకు అర్థం …