Akhil Akkineni Wedding: అఖిల్, జైనాబ్ పెళ్లి వేడుక.. హాజరైన చిరు మరియు ప్రముఖులు
Akhil Akkineni Wedding: : అఖిల్ అక్కినేని జైనబ్ రావ్జీ వివాహం అన్నపూర్ణ స్టూడియోస్‌లో అఖిల్, జైనబ్ వివాహ వేడుక జరిగింది. నిన్న రాత్రి సందడి మొదలైంది. తారల రాకతో, వేదిక మొత్తం పండుగ వాతావరణంలా మారిపోయింది. టాలీవుడ్ స్టార్లందరూ అఖిల్, జైనబ్ వివాహ వేడుకకు వచ్చారు. అఖిల్ స్నేహితులు రామ్ చరణ్, శర్వాల్ ప్రత్యేకంగా వచ్చారు. ఈ వివాహంలో యువ జంట కూడా మెరిసింది. అయితే, ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకు రాలేదు. […]
Akhil Akkineni Wedding: అఖిల్, జైనాబ్ పెళ్లి వేడుక.. హాజరైన చిరు మరియు ప్రముఖులు Read Post »