Tirupati temple stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన లో బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా
Tirupati Temple Stampede: తిరుపతిలోని బైరాగిపట్టేడలోని వైకుంఠ ఏకాదశి టోకెన్ పంపిణీ కేంద్రం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. అసలేమైంది తిరుమల కొండల్లోని వెంకటేశ్వర స్వామి …