Heavy Rain Alert for AP and TG:
Heavy Rain alert for AP and TG: హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి....
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) నగరంలో అనధికార నిర్మాణాలను కూల్చివేసిన తర్వాత బఫర్ జోన్ మరియు FTL అనే పదాలు తరచుగా వార్తల్లో ప్రస్తావించబడటం రోజు మనం...
/*! elementor - v3.23.0 - 05-08-2024 */
.elementor-widget-image{text-align:center}.elementor-widget-image a{display:inline-block}.elementor-widget-image a img{width:48px}.elementor-widget-image img{vertical-align:middle;display:inline-block}
Hyderabad Rain Alert: హైదరాబాద్‌లోని ప్రజలు వచ్చే ఐదు రోజుల్లో వర్షాలకు సన్నద్ధంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు...
Kavitha Got Bail
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు MLC కవితకు(Kavitha) షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకి బెయిల్ లభించింది. అయితే, ఈ రెండు కేసుల్లో ఒక్కొక్కరికి రూ.10...
హైదరాబాద్ (madhapur): టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున(Nagarjuna)కు చెందిన హైప్రొఫైల్ ఎన్-కన్వెన్షన్ (N-convention) సెంటర్‌ను హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (Hydraa) శనివారం తెల్లవారుజామున కూల్చివేసింది. మాదాపూర్‌లో ఉన్న ఈ...
ఆగస్టు 23వ తేదీ: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (Monkeypox) వ్యాప్తి చెందుతున్న కారణంగా వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ(MOHFW) అత్యంత అప్రమత్తంగా ఉంది. తెలంగాణలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులు ప్రాథమిక రిఫరల్ ఆసుపత్రులుగా ఎంపికయ్యాయి.
గాంధీ ఆస్పత్రిలో 20 పడకలు,...