Telangana Rain updates: సోమవారం నాడు అన్ని విద్యాసంస్థలకు, కాలేజీలకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.
Telangana Rain Updates: Hyderabad: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. రేపు సెప్టెంబరు 2,2024న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడతాయని, అన్ని ప్రభుత్వ శాఖల సెలవులను రద్దు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి …