Hurun India Rich List 2024: హురున్ ఇండియా టాప్ 10 రిచ్ లిస్ట్ 2024లో ఉన్న సంపన్నులు వీళ్ళే
హురున్(Hurun) రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఒక ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ మరియు అడ్వైజరీ సంస్థ, ఇది అధిక నెట్-వర్త్ వ్యక్తులు (HNIలు) మరియు లగ్జరీ బ్రాండ్‌లలో ప్రత్యేకత కలిగి ఉంది. 1999లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది, …