ఆగష్టు 21న భారత్ బంద్ (Bharath Bandh), ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఆ రోజు ఏమేమి తెరిచి ఉంటాయి
ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి 21 ఆగస్టు 2024న భారత్ బంద్ (Bharath Bandh)ను ప్రకటించింది. భారత్ బంద్ ఎందుకు జరుగుతుంది? షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవలి నిర్ణయానికి నిరసనగా రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆగస్టు 1, 2024 న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఇందుకు నిరసనగా ఆగస్టు 21న భారత్ బంద్‌కు […]