Avika Gor Engaged: ఘనంగా చిన్నారి పెళ్లి కూతురు నిశ్చితార్థం
Avika Gor Engaged: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి అవికా గోర్. తెలుగు ప్రేక్షకులకు ‘చిన్నారి పెళ్లికూతురు’ (బాలిక వదు) గా సుపరిచితురాలు. ఆమె టీవీ సీరియల్ బాలికా వధు తెలుగులోకి డబ్ చేయబడి పెద్ద హిట్ అయింది. ఆ తరువాత, అవికా సినిమాల్లోకి అడుగుపెట్టి, ఉయ్యాల జంపాల తో తెలుగులో సోలో మహిళా కథానాయికగా అరంగేట్రం చేసింది. Pic: X.Com తరువాత, ఆమె అనేక చిత్రాలలో నటించి, దృష్టిని మరియు ప్రజాదరణను పొందారు. నటుడు మిలింద్ […]
Avika Gor Engaged: ఘనంగా చిన్నారి పెళ్లి కూతురు నిశ్చితార్థం Read Post »