ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రీడలు
లైఫ్ స్టైల్
వెబ్ స్టోరీస్
Latest News
Sitaram Yechury: Who is Sitaram Yechury | సీతారాం ఏచూరి ఎవరు?
September 12, 2024
సీతారాం ఏచూరి (Sitaram Yechury) మృతి: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీర్ఘకాలిక అనారోగ్యంతో గురువారం దేశ రాజధానిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కన్నుమూశారు. ఆయన వయసు 72.






