ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రీడలు
లైఫ్ స్టైల్
వెబ్ స్టోరీస్
Latest News
ప్రీతి పాల్ (PREETHI PAL) ఎవరు?: పారిస్ పారా ఒలింపిక్స్ 2024 లో ప్రీతి పాల్ కి కాంస్య పతకం.
August 31, 2024
ప్రీతి పాల్ (Preethi Pal) పారిస్ పారాలింపిక్స్ 2024 లో శుక్రవారం జరిగిన మహిళల T35 100 మీటర్ల ఈవెంట్‌లో వ్యక్తిగత అత్యుత్తమ సమయాన్ని అందుకుని 14.21 సెకన్లలో ముగించి కాంస్య పతకాన్ని ఖాయం సాధించారు.






